అక్కినేని చిన్నకోడలు, అఖిల్ భార్య జైనాబ్ రవ్జీ పుట్టినరోజు నిన్న గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘హ్యాపీ బర్త్ డే మై లైఫ్’ అనే క్యాప్షన్‌తో అఖిల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పార్టీ HYDలోని ఓ హోటల్లో ఇరువురి కుటుంబసభ్యుల మధ్య జరిగినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం అఖిల్ వయసు 31ఏళ్లు కాగా, జైనాబ్‌కు 40 కావడం విశేషం.