BPT: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం బాపట్ల జిల్లాలో పర్యటన చేయనున్న విషయం తెలిసిందే. అయితే పవన్ పర్యటన వాతావరణ కారణాలవల్ల రద్దు కాబడింది. ఈ విషయాన్ని బాపట్ల కలెక్టర్ కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ, త్వరలో కోత్త షెడ్యూల్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు.