‘మిరాయ్’ ప్రమోషన్స్‌లో హీరోయిన్ రితిక నాయక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డామని, తేజ సజ్జాకు షూటింగ్లో గాయాలయ్యాయని చెప్పారు. అయినా సరే రెస్ట్ తీసుకోకుండా షూటింగ్‌కు వచ్చారని, చాలా సార్లు వెదర్ తట్టుకోలేక ఆయనను హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని తెలిపారు. అంతేకాదు నేచురల్‌గా ఉండాలనే ఉద్దేశంతో వేర్వేరు చోట్ల ఈ మూవీని షూట్ చేశామన్నారు.