NLG: దేవరకొండ పట్టణాన్ని ఆదర్శంగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బాలు నాయక్ స్పష్టం చేశారు. రూ. 4.69 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముందు “ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్” కార్యక్రమంలో భాగంగా గురువారం దేవరకొండ పట్టణంలో పలు వీధులను పర్యటిస్తూ… ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు.