మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్యలకు మగబిడ్డ పుట్టాడు. ఆ చిన్నారిని కొణిదెల ఫ్యామిలీలోకి స్వాగతం పలుకుతూ చిరంజీవి.. బాబుతో దిగిన ఫొటోను SMలో షేర్ చేశారు. వరుణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగబాబు, పద్మ.. నాన్నమ్మ తాతయ్యగా ప్రమోట్ అవ్వడం హ్యాపీగా ఉందన్నారు. బాబు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు వరుణ్ కూడా.. లావణ్య, కొడుకుతో దిగిన ఫొటోను పంచుకున్నారు.
Tags :