PDPL: భాద్ర పద మాసం శుక్లపక్షము బుధవారం రోజున సంకష్టహర చతుర్థి పూజలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని పట్టణంలోని శ్రీ మహాగణపతి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యతసంకటము’ అంటే ఇబ్బంది, బాధ, కష్టము, ఆపద మొదలైన అర్థాలను చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ తొలగించేదే “సంకటహర వ్రతం” అన్నారు.