HYD: భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ గెలుపొందిన నేపథ్యంలో నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు ఉల్లాసంగా సంబరాలు జరిపారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. “Congratulations C.P.Radhakrishnan-17వ ఉపరాష్ట్రపతి” అనే శీర్షికతో చిత్రపటాలు ప్రదర్శించారు.