NZB: స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తూ విద్యార్థులకు తోడుగా నిలవడం అభినందనీయమని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. NZB ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హిస్టరీ అధ్యాపకులు, జిల్లా అకడమిక్ మానిటరింగ్ సెల్ అధికారి నరసయ్య సొంత డబ్బులతో హెచ్ఈసీ స్టడీ మెటీరియల్ నోట్ పుస్తకాలని బుధవారం అందజేశారు.