SKLM: పిల్లలు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలని, చిన్ననాటి నుంచి పిల్లల యొక్క అలవాట్లను పరిశీలించాలని ICDS CDPO నాగరాణి పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళంలోని గుజరాతి పేటలోని పాటశాలలో సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. చెడు అలవాట్లకు లోనుకాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపే విధంగా ఉండాలన్నారు.