CTR: నగరి జాతరలో మాజీ మంత్రి రోజా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఓరుగుంటలమ్మ, దేశమ్మ తల్లిని కూడా దర్శించుకున్నారు. జాతర మహోత్సవంలో ఆమెను జాతర కమిటీ స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి ఆహ్వానించి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలతో మాజీ మంత్రి గారిని పూజారులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నగరి పట్టణం YCP నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.