VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం శ్రీ సత్య సాయి జిల్లాలో ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వారి ఆకాంక్ష పేదరికం లేని స్వర్ణాంధ్ర -2047 సాకారం కావాలన్నారు. అలాగే సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమం విజయవంతం కావాలని వేడుకున్నానన్నారు.