తూ.గో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు తల్లి ఆళ్ల వీర రాఘవులు ఇటీవల మరణించారు. బుధవారం రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ సినీనటులు మాగంటి మురళీమోహన్ రావు గోవిందు కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు ఉన్నారు.