AP: నేపాల్ పరిస్థితులపై Dy.CM పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేశ పరిస్థితులపై పార్టీ ఎంపీలతో పవన్ మాట్లాడారు. తెలుగు వాళ్లను వెనక్కి తీసుకురావడంపై సూచనలు చేశారు. విదేశాంగశాఖతో సమన్వయం చేసుకుని భాదితుల సమాచారం తెలుసుకోవాలని ఎంపీ బాలశౌరికి ఆదేశాలిచ్చారు. ఢిల్లీకి వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని చెప్పారు.