AP: సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆటోడ్రైవర్లకు వాహన మిత్ర కింద సంవత్సరానికి రూ. 15వేలు అందజేస్తామన్నారు. దసరాకు ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు.
Tags :