AP: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం చంద్రబాబు లెక్కలేనితనం, అవినీతికి పరాకాష్ట అని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆర్టీసీ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేసినా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టలేదని.. తాము 5 ఏళ్లలోనే ప్రతీ జిల్లాకు ఓ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చామన్నారు.