HNK: కాజీపేట మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు మడికొండ రజక సంఘం అధ్యక్షుడు గంగారపు యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, పలువురు పాల్గొన్నారు.