KNR: ఢిల్లీ కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా సేవలు అందిస్తున్న నమో మిషన్ వందే గోమాతరం సంస్థ జిల్లాధ్యక్షుడిగా గర్శకుర్తి సతీష్ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ జాతీయ అధ్యక్షుడు వీర మద్విరాజ్ ఆచారి సీపెల్లి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తమ సంస్థ దేశవ్యాప్తంగా గోశాలల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తుందని సతీష్ పేర్కొన్నారు.