మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తండ్రి అయ్యారు. తన భార్య, నటి లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, కొంతకాలంగా ప్రేమించుకున్న వరుణ్, లావణ్య 2023లో పెళ్లి చేసుకున్నారు.
Tags :