నల్ల టమాటాల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు కంటి చూపు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది.