AP: మంగళగిరి ఎయిమ్స్ 218 పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 97 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు, 121 ఫ్యాకల్టీ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అయితే దరఖాస్తు చేసుకోవడానికి సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఈ నెల 21, ఫ్యాకల్టీ పోస్టులకు 26 వరకు మాత్రమే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం www.aiimsmangalagiri.edu.in వెబ్సైట్ను సంప్రదించండి.