MDK: తూప్రాన్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో లయన్స్ క్లబ్ తూప్రాన్ ఆధ్వర్యంలో మెంటల్ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టారు. తూప్రాన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వచ్చింది ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సెకండ్ వైఫ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నరసింహరాజు, క్యాబినెట్ ట్రెజరర్ మర్రి ప్రవీణ్ అవగాహన కల్పించారు.