TG: HYD నూతన పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ను మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతలు, హైదరాబాద్ సమస్యలపై చర్చించారు. సజ్జనార్‌కు చిరంజీవితో ఎంతో అనుబంధం ఉంది. ఇద్దరూ అనేక అంశాలపై అవేర్ నెస్ కల్పించారు. మొన్నటి వరకు RTC ఎండీగా సజ్జనార్ సేవలందించిన విషయం తెలిసిందే.