‘బిగ్బాస్-9’లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. మొదట ఫ్లోరా షైనీ తక్కువ ఓట్లతో ఇంటి నుంచి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. అలాగే, కామనర్ దమ్ము శ్రీజ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు టాక్. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అవ్వగా, దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆరో వారంలో మరిన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నట్లు తెలుస్తోంది.