KDP: సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ టీడీపీ కూటమి పార్టీలు బుధవారం అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించడం హాస్యాస్పదం అని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేటందుకు సూపర్ సిక్స్ హామీలు ప్రధాన కారణమని, అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినప్పటికీ సూపర్ సిక్స్ హామీల్లో ఇంతవరకు అమలుకు నోచుకోలేదన్నారు.