SRPT: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు బుధవారం ఉదయం 10.30 గంటలకు తుంగతుర్తి మండల కేంద్రంలో MGNREGS నిధులతో నిర్మించు నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన మరియు MGNREGS నిధులతో నిర్మించిన నూతన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.