KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1కు చెందిన TDP ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరభద్రుడు ఏపీ రాష్ట్ర నూర్ భాషా, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ… TDP పార్టీకి అందించిన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం తనకు ఈ అవకాశం కల్పించిందన్నారు.