WGL: భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని నర్సంపేట పట్టణ BRS అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ అన్నారు. నేడు ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఆమె విగ్రహానికి BRS శ్రేణులు నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ చేసిన పోరాటం రాష్ట్ర సాధనలో ఎంతోమంది మహిళలకు పూర్తిగా నిలిచిందన్నారు.