PLD: రైతులకు న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత.. పోతే ఎంత అని గురజాల కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నరసరావుపేటలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు పండుగ వాతావరణం కనిపించిందని, కానీ కూటమి ప్రభుత్వం హయంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, సకాలంలో యూరియా కూడా దొరకడం లేదని విమర్శించారు.