AP: ఈనెల 16న మంత్రి లోకేష్ లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆర్థిక, ఆరోగ్య, డీప్‌టెక్ ఏఐ రంగాల్లోని ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీకానున్నారు. కాగా రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే.