ATP: జిల్లాలో నిర్వహించనున్న ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ విజయోత్సవ సభకు CM చంద్రబాబు, Dy CM పవన్ కళ్యాణ్‌తో పాటు లక్షలాది మంది జనం తరలిరానుండటంతో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. నగరంలో 55 డ్రోన్లు, 650కి పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. సుమారు 30 మంది IPSలు పర్యవేక్షిస్తున్నారు.