MDK: అధిక వడ్డీలు వసూలు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పాన్ బ్రోకర్లపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు. కేసుల విచారణను వేగవంతం చేయాలని.. చోరీలు, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కృషి చేయాలని పోలీసులకు సూచించారు.
Tags :