WGL: నగరానికి చెందిన 31 పురాతన శిల్పాలను మొగిలిచెర్ల నుంచి ఏకవీరదేవి ఆలయానికి GWMC అధికారులు రెండు రోజులుగా జాగ్రత్తగా తరలించి, ఆలయ ప్రాంగణంలో ఇవాళ ప్రతిష్టించారు. ఈ చర్యతో సాంస్కృతిక వారసత్వం సంరక్షణలోకి వచ్చింది. ప్రజలకు శిల్పాలను దగ్గరగా చూసే అవకాశం లభించిందని, వరంగల్ చరిత్ర కిర్తి, ముందు తరలుకు గుర్తుంటుందని GWMC సిబ్బంది కృషిని పలువురు అభినందించారు.