SDPT: ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని గజ్వేలు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు సబ్బుబిళ్లపై చాకలి ఐలమ్మ చిత్రాన్ని రూపొందించారు. ఘన నివాళులు అర్పించిన రామరాజు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములను ఎదిరించిన వీర నారీమణి తెలంగాణ ఐలమ్మ అన్నారు. ఆమె త్యాగాన్ని తెలంగాణ ప్రజలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.