VZM: బొబ్బిలి పట్టణాభివృద్ధి రూ. 2కోట్లు మంజూరు చేసినట్లు స్దానిక ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ శాఖామంత్రి నారాయణను కోరినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి రూ. 2కోట్లు మంజూరు చేసి మురుగునీటి కాలువలు నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిచారు.