HYD: తార్నాక, ఉప్పల్, నాచారం, చిలుకానగర్, హబ్సిగూడ ప్రాంతాలలో గత నెల రోజులుగా కుక్క కాటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే దాదాపు 96 మంది ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ పొందినట్లు డాక్టర్లు తెలిపారు. కుక్కల బెడద పెరగటమే ఎందుకు కారణంగా స్థానిక ప్రజలు చెబుతున్నారు.