TPT: తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత అంబికా కృష్ణ, దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ.. టీటీడీ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని.. శ్రీవారి ఆలయం దర్శనం సమయం తరహాలో వారాహి ఆలయం తొరగ క్లోజ్ చేయకుండా భక్తులకు దర్శనం కల్పించాలని కోరారు.