KMR: బాన్సువాడ మండలం జేకే తండా శివారులోని స్మశాన వాటిక పక్కన బహిరంగ ప్రదేశంలో మంగళవారం సాయంత్రం పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 10,270 నగదు,నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు ఉంటే 8712686167 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.