NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన శివ కార్తీక్కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1,50,000 విలువైన చెక్కును ఎమ్మెల్యే మంగళవారం కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ, ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.