KDP: పొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహణకు వేలం చేపడుతున్నట్లు కమిషన్ రవిచంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 12న ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో పక్క గ్రౌండ్, కూరగాయల మార్కెట్ వేలం నిర్వహణపై కౌన్సిల్ సమావేశంలో చర్చించడానికి ఛైర్ పర్సన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.