ప్రకాశం: కనిగిరి మండలం నందన మారెళ్ళ గ్రామానికి చెందిన 76 ఏళ్ల నరసయ్య అనే మతిస్థిమితం లేని వ్యక్తి తప్పిపోయారు. ఆయన 5 అడుగుల ఎత్తు, ఎరుపు రంగు బ్లూషర్టు, లుంగీ ధరించి, చేతిలో కర్రతో ఉన్నారు. పొదిలి, చీమకుర్తి, ఒంగోలు, చీరాల, కనిగిరి మండలాల్లో వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు. ఎవరికైనా కనబడినట్లయితే 6300289105 నంబర్లకు తెలియజేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.