AP: నేపాల్లో చిక్కుకున్న ఏపీవాసులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ కృషి ఫలించింది. నేపాల్ నుంచి ఏపీ వాసులు స్వస్థలాలకు బయల్దేరారు. అక్కడ మొత్తం 217 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.