GDWL: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నదీ అగ్రహారం సమీపంలో “ఏ కన్ను చూడదనా” సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీయాలని సూచించారు. నడిగడ్డలో సినిమా షూటింగ్‌లు జరగడంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.