ELR: నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం (PMEGP)అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు 83 దరఖాస్తులు రాగా, 13 యూనిట్లకు బ్యాంక్ రుణాలు మంజూరు చేశామని తెలిపారు.