అన్నమయ్య: బి.కొత్తకోట ZP బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 11 నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు MEO-2 భీమేశ్వరచారి తెలిపారు. ఇందులో భాగంగా 11,12 తేదీల్లో కబడ్డీ, కోకో, వాలీబాల్, షటిల్, బ్యాట్మెంటన్, చదరంగం, యోగ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 15 అథ్లెటిక్ పోటీలు జరుగుతాయని విద్యార్థులు ప్రతిభ కనపరచాలని సూచించారు.