WGL: చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా వర్ధన్నపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆరెల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.