NZB: వెల్మల్ గ్రామానికి బాడీ ఫ్రీజర్ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్ను దాతలు కస్ప రామకృష్ణ, లావణ్య, ఇసపల్లి నరేందర్ తదితరులు అందజేశారు.గ్రామానికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో బాడీ ఫ్రీజర్ను అందజేసినట్లు దాతలు పేర్కొన్నారు.
Tags :