KDP: సిద్ధవటం మండల పరిధిలోని సిద్ధవటం – బద్వేలు ప్రధాన రహదారి సమీపంలోని లంకమల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ లారీ హెవీ లోడుతో బద్వేలకు వేప మొద్దులు తరలిస్తుండగా రోడ్డుకు అడ్డంగా వేపమొద్దులు పడ్డాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాగా, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.