HYD: హుస్సేన్ సాగర్‌కు మురుగునీటి ప్రవాహం రాకుండా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కొబ్బరి నీళ్లతో హుస్సేన్ సాగర్ నింపుతామన్న కలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఇతర ప్రాంతాలకు తరలిస్తే హుస్సేన్ సాగర్‌ను మంచినీళ్లతో నింపవచ్చన్నారు.