KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి తిరుమల శ్రీవారి పోటు నుంచి వెయ్యి లడ్డూలను తెప్పించినట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ సోమవారం తెలిపారు. ఇందులో భాగంగా రామయ్య దర్శనం కోసం వస్తున్న భక్తులకు మంగళవారం ఉదయం ఒక్కో లడ్డు రూ.50 విక్రయిస్తామన్నారు. కాగా, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.