VZM: విజయనగరంకి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు అప్పారావుపై వినాయక నిమజ్జనం సమయంలో వైసీపీకి చెందిన కొంతమంది దాడి చేశారు. ఆయన విజయనగరం జిల్లా మహారాజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు వారిని పరామర్శించారు.